'ప్రతిపక్షం ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే..!' - వైసీపీపై కళా వెంకట్రావు విమర్శలు న్యూస్
రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన... అసెంబ్లీలో అప్రజాస్వామిక వ్యవహారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. వైకాపా నేతలు ప్రజలు గమనిస్తున్నారని చూడకుండా.. ప్రతిపక్ష నేతను దూషిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం ఉంది ప్రజల తరఫున ప్రశ్నించడానికేనని కళా వ్యాఖ్యానించారు.
tdp state president kala venkatrao comments on ysrcp govt
By
Published : Dec 15, 2019, 7:48 PM IST
అసెంబ్లీలో అప్రజాస్వామిక వ్యవహారాలు జరుగుతున్నాయన్న తెదేపా నేత కళా