'ఉపాధి హామీ పనుల బిల్లులు వెంటనే చెల్లించాలి' - Tdp Representation NREGS WORKS
తెదేపా హయాంలో చేసిన ఉపాధి హామీ పథకం పనుల బిల్లులు వెంటనే చెల్లించాలని ...మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ఉపాధి హామీ పథకం ఏపీడీకి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో తెదేపా సర్కారు చేసిన అభివృద్ది పనులకు జాతీయస్థాయిలో అవార్డు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గుర్తుచేశారు. అప్పుడు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదన్న లక్ష్మీదేవి.. హైకోర్టు నుంచి ఉత్తర్వులు కూడా ఉన్నాయన్నారు. ఇకనైన బిల్లులు చెల్లించాలని కోరారు.
!['ఉపాధి హామీ పనుల బిల్లులు వెంటనే చెల్లించాలి' tdp-representation-nregs-works-in-srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5981411-361-5981411-1580996477256.jpg)
ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించాలని ఏపీడీకి వినతిపత్రం అందజేసిన శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి
.
ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించాలని ఏపీడీకి వినతిపత్రం అందజేసిన శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి