కూన రవికుమార్ ప్రచారం
''ముఖ్యమంత్రిగా చంద్రబాబునే ఎన్నుకోండి'' - elections
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబునే ఎన్నుకోవాలని ఆముదాలవలస తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ ఓటర్లను కోరారు. నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు.
![''ముఖ్యమంత్రిగా చంద్రబాబునే ఎన్నుకోండి''](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2735848-798-1d12314b-57fe-4ec4-a64b-b326cf10dac8.jpg)
కూన రవికుమార్ ప్రచారం