ఇవి చదవండి
పాతపట్నంలో విస్తృతంగా తెదేపా ఎన్నికల ప్రచారం - sklm
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో తెదేపా అభ్యర్ధి కలమట వెంకటరమణమూర్తి తరఫున పట్టణ కమిటీ అధ్యక్షుడు పైల బాబ్జి ప్రచారం చేశారు.
పాతపట్నంలో తెదేపా ఎన్నికల ప్రచారం
ఇవి చదవండి