మాజీమంత్రి అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు వెళ్లి ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులకు నారా లోకేశ్ భరోసా - nara lokesh news
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... మాజీమంత్రి అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.
అచ్చెన్న కుటుంబసభ్యులకు నారా లోకేశ్ పరామర్శ