ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చట్ట సభలపై యువత అవగాహన పెంచుకోవాలి- తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు - గురజాడ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆడిటోరియం

TDP MP Ramohannaidu: చట్ట సభలపై యువత అవగాహన పెంచుకోవాలని తెదేపా ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడు సూచించారు. శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆడిటోరియంలో జిల్లా స్థాయి "నైబర్ హుడ్ యూత్ పార్లమెంట్" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

TDP MP Rammohan naidu
చట్ట సభలపై యువత అవగాహన పెంచుకోవాలి

By

Published : Mar 11, 2022, 5:42 PM IST

TDP MP Ramohannaidu: శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆడిటోరియంలో జిల్లా స్థాయి "నైబర్ హుడ్ యూత్ పార్లమెంట్" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడు పాల్గొన్నారు.

చట్ట సభలపై యువత అవగాహన పెంచుకోవాలి

చట్ట సభలపై యువత అవగాహన పెంచుకోవాలని సూచించారు. చట్ట సభలు, రాజ్యాంగం, తదితర వాటిపై అవగాహన ఉన్నప్పుడే ప్రశ్నించే తత్వాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. పార్లమెంట్‌కు సంబంధించిన తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా యువతకు వివరించారు.

ఇదీ చదవండి: మున్సిపల్ కార్మికుల 'చలో విజయవాడ' ఉద్రిక్తత.. ఎక్కడికక్కడే అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details