భారీ ర్యాలీ
'ఓటమి భయంతోనే కుట్రలు' - undefined
శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.
!['ఓటమి భయంతోనే కుట్రలు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2620340-311-fb4c453f-e9d8-4e10-bd32-2cd021b47e7f.jpg)
భారీ ర్యాలీ
ఇవీ చూడండి 'తెరాస, వైకాపాలకు మోదీ సంధానకర్త'