ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'108, 104 వాహనాల కొనుగోళ్లలో 300 కోట్ల అవినీతి జరిగింది' - tdp leaders protest news in srikakulam dst

వైకాపా ప్రభుత్వం 108, 104 అంబులెన్సుల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆరోపించారు. మూడు వందల కోట్లు కుంభకోణం జరిగిందని ఆమె విమర్శించారు.

tdp leaders prtoest in srikakulam dst aganist schame in 108 and 104 vehicles purchase
tdp leaders prtoest in srikakulam dst aganist schame in 108 and 104 vehicles purchase

By

Published : Jul 1, 2020, 4:40 PM IST

రాష్ట్రంలో 108, 104 అంబులెన్సుల్లో అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన చేశారు. ఇప్పటికే ప్రభుత్వం కరోనా కిట్లలో కుంభకోణం చేశారన్న మాజీ ఎమ్మెల్యే.. ఇప్పుడు 108, 104 అంబులెన్సుల్లో మూడు వందల కోట్లు కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details