టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా నాయకులు నిరసన చేశారు. మాజీఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
నరసన్నపేటలో తెదేపా నాయకుల నిరసన - tekkili mla arrest news
మాజీమంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా... శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా నాయకులు ఆందోళన చేశారు.
tdp leaders protest in srikakulam dst narasannapeta about achennaidu arrest