వైకాపా ప్రభుత్వ రక్షపూరిత రాజకీయాలను అరికట్టాలని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో తహసీల్దార్ కాళీ ప్రసాద్‌కు తెదేపా నాయకులు వినతి పత్రం అందించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణతో పాటు పలువురు నాయకులు వైకాపా ప్రజా వ్యతిరేక పాలన, ఇసుక స్కాములు తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
వైకాపా అరాచకాలపై తహసీల్దార్‌కు తెదేపా నాయకుల వినతి - tdp leaders attest update news
వైకాపా ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టాలని కోరుతూ... శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో తహసీల్దార్ కాళీ ప్రసాదుకు తెదేపా నాయకులు వినతి పత్రం అందించారు.
tdp leaders gave pleasing letter to mro officer in srikakulam dst pathapatnam about ycp govt