గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో... తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ కూన రవికుమార్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ మహాత్ముని స్పూర్తిగా తీసుకుని ప్రపంచం మొత్తం ఆయన బాటనే అనుసరిస్తున్నారని అన్నారు. మహాత్మగాంధీ ఆ రోజుల్లో ఆముదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్కు వచ్చి ఉద్యమకారుల్లో స్పూర్తిని నింపడం గర్వకారణమని అన్నారు.
మహాత్మగాంధీని బాటలోనే ప్రపంచమంతా నడుస్తుంది: కూన రవికుమార్ - gandhi jayanthi celebrations at srikakulam
గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ కూన రవికుమార్... గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మహాత్మగాంధీని బాటలోనే ప్రపంచమంతా నడుస్తుంది: కూన రవికుమార్