ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజాంలో తెదేపా విస్తృత ప్రచారం - kondru murali

శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి ఎన్నికల ప్రచారం చేశారు. బుచ్చింపేట గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

రాజాంలో తెదేపా ప్రచారం

By

Published : Mar 14, 2019, 3:54 PM IST

రాజాంలో తెదేపా ప్రచారం
శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం లో తెదేపా అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఎన్నికల ప్రచారం చేశారు. తొలుత రాజాం నగర పంచాయతీ పరిధిలోని బుచ్చింపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు వివరించారు. ఈ ప్రచారంలో మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.చంద్రబాబుపై ప్రజలకున్న నమ్మకమే తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని కొండ్రు మురళి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details