ETV Bharat / state
కూన రవికుమార్‌కు చంద్రబాబు పరామర్శ - శ్రీకాకుళంలో చంద్రబాబు తాజా వార్తలు
శ్రీకాకుళంలో రెండో రోజు పర్యటిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు... ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇంటికి వెళ్లారు. ప్రభుత్వ అధికారులను దూషించారని ఇటీవలే ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ రాకపోయేసరికి... కొన్ని రోజులు అజ్ఞాతంలో గడిపారు. బెయిల్ వచ్చాక ఇటీవలే ఇంటికి వచ్చారు. ఆయన్ని చంద్రబాబు పరామర్శించారు.
![కూన రవికుమార్‌కు చంద్రబాబు పరామర్శ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4830885-thumbnail-3x2-babu.jpg)
babu
By
Published : Oct 22, 2019, 2:55 PM IST
| Updated : Oct 22, 2019, 4:40 PM IST
మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఇంటికి చంద్రబాబు ఇవి కూడా చదవండి:
Last Updated : Oct 22, 2019, 4:40 PM IST