స్వర్ణాభరణాలతో సూర్యనారాయణ స్వామి దర్శనం - అరసవల్లి సూర్యనారాయణ స్వామి
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారు స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చారు. 12 ఏళ్ల విరామం తర్వాత సూర్య భగవానుడికి కిరీటం నుంచి పాదాల వరకు అన్ని ఆభరణాలు అలంకరించారు.

స్వర్ణాభరణాలతో సూర్యనారాయణ స్వామి దర్శనం
స్వర్ణాభరణాలతో సూర్యనారాయణ స్వామి దర్శనం
కార్తిక ఏకాదశి, ద్వాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. 2008 రథసప్తమి నుంచి ఇప్పటివరకు సూర్యభగవానుడు వెండి ఆభరణాలతోనే దర్శనమిచ్చేవారు. మళ్లీ 12 ఏళ్ల విరామం తర్వాత.... కిరీటం నుంచి పాదాల వరకు అన్ని అభరణాలను స్వామివారికి అర్చకులు అలంకరించారు. నేటితో ఆ అలంకరణ ముగియనుంది.
ఇదీ చదవండి:
తీరం దాటిన 'నివర్'... తీర ప్రాంతంలో అప్రమత్తం
Last Updated : Nov 28, 2020, 10:55 PM IST
TAGGED:
అరసవల్లి సూర్యనారాయణ స్వామి