ఇదీ చూడండి
అకాల వర్షానికి చెడిపోయిన ధాన్యం... చిన్నబోయిన రైతన్న ముఖం - latest news of rain in srikakulam
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పరిధిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సారవకోటలోని పలు ప్రాంతాల్లో వరి ధాన్యం బస్తాలు పొలాల్లోనే ఉన్నాయి. అకాల వర్షానికి ఇవన్నీ తడిసిపోయాయి. ఫలితంగా రైతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట ఇలా చెడిపోయిందని బాధిత రైతులు ఆవేదన చెందారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో భారీ వర్షం