ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి ప్రయాణికుడికీ కొవిడ్ పరీక్షలు చేయాల్సిందే' - palakonda rtc complex taja n ews

శ్రీకాకుళం జిల్లాకు బస్సులో వస్తున్న ప్రతిఒక్కరికీ కొవిడ్ పరీక్షలు చేయాలని... సబ్ డివిజన్ అధికారి సందీప్ కృపాకర్ అధికారులను ఆదేశించారు. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్​లో నిర్వహిస్తున్న కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.

sub divison officer visitss srikakulam dst palaknda rtc complex covid  center
sub divison officer visitss srikakulam dst palaknda rtc complex covid center

By

Published : Jul 4, 2020, 3:36 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్​లో నిర్వహిస్తున్న కొవిడ్ పరీక్షా కేంద్రాన్నిసబ్ డివిజన్ అధికారి సందీప్ కృపాకర్ తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. బస్సులో వస్తున్న ప్రతి ప్రయాణికుడికీ పరీక్షలు చేసిన అనంతరం బయటకు పంపాలని ఆదేశించారు. సిబ్బంది రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వీరికి అవసరమైన శానిటైజర్లు, మాస్కులు అందించాలని కమిషనర్ బియ్యం శివప్రసాద్​ను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details