ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిమోట్ కోసం గొడవ... అదృశ్యానికి కారణమైంది..! - శ్రీకాకుళం జిల్లా నేటి వార్తలు

టీవీ రిమోట్ కోసం జరిగిన ఘర్షణ ఓ విద్యార్థి అదృశ్యానికి కారణమైంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా దూకులపాడులో జరిగింది.

student missing dhookulapadu srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో అదృశ్యమైన బాలుడు

By

Published : May 3, 2020, 11:43 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్ పదో తరగతి చదువుతున్నాడు. తన తమ్ముడితో కలిసి టీవీ చూస్తుండగా రిమోట్ కోసం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు మందలించగా.. రాజశేఖర్ ఇంటి నుంచి పరారయ్యాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details