శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇంద్ర నగర్ కాలనీలో పిడుగుపాటుకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు పాక్షికంగా కాలిపోయింది. పిడుగు ధాటికి సుమారు వంద గృహాల్లోని గృహోపకరణాలు ధ్వంసం అయ్యాయి.
చెట్టుపై పిడుగు.. స్థానికుల ఆందోళన - latest news of srikakulam dst
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇంద్ర నగర్ కాలనీలో పిడుగుపడింది. సుమారు 100 గృహాల్లో గృహోపకరణాలు ధ్వంసం అయ్యాయి.
stock in srikakulam dst tree fired