ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై స్తంభించిన వాహనాలు - Staggered traffic on the national highway

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వద్ద 326 జాతీయ రహదారిపై వాహనాలు స్తంభించాయి. కల్వర్టుపై ఓ వ్యాను కూరుకుపోయిన కారణంగా గంటన్నర పాటు వాహనాలు స్తంభించిపోయాయి.

Staggered traffic on the national highway
జాతీయ రహదారి పై స్తంభించిన ట్రాఫిక్

By

Published : Mar 19, 2020, 8:49 PM IST

జాతీయ రహదారిపై స్తంభించిన వాహనాలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ఒడిశాకు వెళ్లే 326 జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. జోణంకి గ్రామ సమీపంలో నిర్మాణ దశలో ఉన్న కల్వర్టుపై ఓ వ్యాను కూరుకుపోయి వాహనాలు నిలిచిపోయాయి. గంటన్నర తర్వాత పొక్లెయినర్ తీసుకొచ్చి వాహనాన్ని బయటకు తీశారు.

ఇదీ చూడండి:'సమీరా' రాకెట్.. గ్రాండ్​స్లామ్​పై గురిపెట్టెన్​

ABOUT THE AUTHOR

...view details