శ్రీకాకుళం జిల్లా పాలకొండలో లాక్డౌన్ అమలును ఎస్పీ అమ్మి రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారులపైకి వస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిపై నిఘా ఉంచాలన్నారు.
'లాక్డౌన్ను పక్కాగా అమలు చేయండి' - srikakulam sp visited lockdown conditions at palakonda
పాలకొండలో లాక్డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ పోలీసులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాలకొండలో లాక్డౌన్ అమలును తనిఖీ చేసిన ఎస్పీ అమ్మి రెడ్డి