ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమదాలవలస పోలీస్​ స్టేషన్​ను పరిశీలించిన ఎస్పీ - ఆమదాలవలస పోలీస్​ స్టేషన్​ తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పోలీస్ స్టేషన్​ను ఎస్పీ అమిత్ బర్ధర్​ సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్థానిక పోలీసులకు వివరించారు.

ఆమదాలవలస పోలీస్​ స్టేషన్​ను పరిశీలించిన ఎస్పీ
ఆమదాలవలస పోలీస్​ స్టేషన్​ను పరిశీలించిన ఎస్పీ

By

Published : Jun 19, 2020, 10:07 PM IST

ఆమదాలవలస పోలీస్ స్టేషన్​ను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్​ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని క్వార్టర్స్​ను ఆయన పరిశీలించారు. అనంతరం కరోనా విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలో భౌతిక దూరం పాటించాలని కోరారు. పట్టణంలోని శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యల గురించి సీఐ ​ప్రసాదరావును అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ వార్డులపై ఆరా తీశారు.

ఇదీ చూడండి:టూరిజం కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించిన సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details