శ్రీకాకుళంలో ఫొటో స్టూడియోలు బంద్ ప్రకటించారు. పట్టణంలోని ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫొటో, వీడియో అనుబంధ వృత్తుల వారిని ఆదుకొనేలా ప్రభుత్వం చేయూతను ఇవ్వాలని కోరుతున్నారు. సబ్సిడీ లోన్లు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు.
శ్రీకాకుళంలో ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆందోళన - srikakulam town latest news
తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఫొటో, వీడియో అనుబంధ వృత్తుల వారు శ్రీకాకుళంలో వారి షాపులను బంద్ చేశారు. సబ్సిడీ లోన్లు ఇవ్వాలంటూ కోరారు. ఫొటో స్టూడియోలను మూసివేసి నిరసన తెలిపారు.

శ్రీకాకుళం పట్టణంలో ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆందోళన