ఇవి చూడండి.
పాతపట్నంలో వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి ప్రచారం - పాతపట్నం
పాతపట్నంలో వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి ప్రచారంలో వేగం పెంచారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి తనకు ఓటేయాలని కోరారు. గెలిపించి నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పాతపట్నంలో వైకాపా అభ్యర్థి శాంతి రెడ్డి ప్రచారం చేశారు.