ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేము ఓటు వేస్తాం.. మీరూ వేయండి - ఓటరు చైతన్య ర్యాలీ

'మేము ఓటు వేస్తాం, మీరు కూడా వేయండి' అంటూ ట్రాన్స్​జెండర్లు శ్రీకాకుళం నరసన్నపేటలో ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. తమకు ఓటు హక్కు కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

ఓటుపై అవగాహన కల్పిస్తున్న ట్రాన్స్​జెండర్లు

By

Published : Mar 27, 2019, 4:17 PM IST

ఓటుపై అవగాహన కల్పిస్తున్న ట్రాన్స్​జెండర్లు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ట్రాన్స్​జెండర్లు ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి బి. సుదర్శన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 273 మంది థర్డ్ జెండర్స్ ఉన్నట్లు ఎన్నికల సంఘం నిర్దారించింది. ప్రతి ఒక్కరూఓటుహక్కు వినియోగించుకోవాలని ట్రాన్స్ జెండర్లు సూచించారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details