శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామదేవతైన స్వేచ్ఛావతి అమ్మవారిని గాజులతో సుందరంగా అలంకరించారు. శ్రావణ మంగళవారం సందర్భంగా భక్తులు అమ్మవారికి భారీ సంఖ్యలో గాజులు భక్తి పూర్వకంగా సమర్పించారు. 18 వేల గాజులతో స్వేచ్ఛావతి అమ్మవారిని ఆపాదమస్తకం తీర్చిదిద్దారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు
స్వేచ్ఛావతి అమ్మవారికి...18వేల గాజులతో అలంకరణ - bangles
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 18వేల గాజులతో అమ్మవారు సుందరంగా కనిపించారు.
గాజుల అలంకరణలో ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారు