సిక్కోలు జిల్లాను అభివృద్ధి చేస్తాం: మంత్రులు - srikakulam-guarantee-all-forms-of-development-ministers vellampalli,dharmana
శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రులు వెల్లంపల్లి, ధర్మాన కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జిల్లా ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. అసెంబ్లీలో జిల్లాలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పారు

సిక్కోలు జిల్లాను అభివృద్ధి చేస్తాం:మంత్రులు వెల్లంపల్లి, ధర్మాన
సిక్కోలు జిల్లాను అభివృద్ధి చేస్తాం: మంత్రులు
శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు వైకాపా సర్కారు కృతనిశ్చయంతో ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ తో కలిసి మంత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం జిల్లాను వెనుకకు నెట్టివేసిందన్నారు. 11 అంశాలపై చర్చించిన మంత్రులు.. దశలవారీగా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తామని చెప్పారు.