శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని కార్పోరేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తునట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. జీఎంఆర్ ఫౌండేషన్ సహకారంతో నిర్మిస్తున్న ఆర్థోపెడిక్ విభాగంలోని పనులను పరిశీలించారు. అనంతరం సీఎస్ఆర్‌లో భాగంగా పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను నర్సులతో ప్రారంభించి... నిర్వహణ లోపం లేకుండా చూడాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.
'కార్పోరేట్ భాగస్వామ్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి' - srikakulam government hospital
కార్పోరేట్ భాగస్వామ్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని అభివృద్ధి చేస్తునట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. అనంతరం సీఎస్ఆర్‌లో భాగంగా పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
'కార్పోరేట్ భాగస్వామ్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి'