ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ - srikakulam dst corona news

శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేటలో క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించారు. కొర్లాం పంచతాయతీ ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ సెంటర్లో సదుపాయలపై ఆరా తీశారు.

srikakulam dst collector vistis quarentin centers in srikakulam dst icchapuram
srikakulam dst collector vistis quarentin centers in srikakulam dst icchapuram

By

Published : May 11, 2020, 12:30 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని సోంపేట మండలంలో క్వారాంటెన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. కొర్లాం పంచాయతీ ప్రభుత్వ పాఠశాలను క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకున్నారు.

టెక్కలి ఆర్డీవో కిషోర్, ఇతర మండలస్థాయి అధికారులు కలెక్టర్ కు అక్కడి పరిస్థితిని వివరించారు. పూర్తి స్థాయి క్వారంటైన్ కేంద్రంగా పాఠశాల సిద్ధం చేయాలని వారికి కలెక్టర్ సూచించారు. అనంతరం మోడల్ హై స్కూల్ లో కొనసాగుతున్న కేంద్రాన్ని పరిశీలించారు. సౌకర్యాలపై ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details