సోమవారం ప్రకటించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయూ సెట్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. భౌతికశాస్త్రం విభాగంలో జలుమూరు మండలం రామయ్యవలస గ్రామానికి చెందిన అనిల్ కుమార్.. రెండో ర్యాంకు సాధించారు. శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కేదార్ సాయి... తెలుగు విభాగంలో మూడో ర్యాంకు సాధించారు.
ఏయూ సెట్ ఫలితాల్లో సత్తా చాటిన శ్రీకాకుళం - శ్రీకాకుళం జిల్లా నేటి వార్తలు
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయూ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
![ఏయూ సెట్ ఫలితాల్లో సత్తా చాటిన శ్రీకాకుళం srikakulam district students got best ranks in AUSET results](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9237110-971-9237110-1603121737369.jpg)
ఏయూసెట్ ఫలితాల్లో సత్తా చాటిన శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు