ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోళ్ల కోసం వచ్చి.. ప్రాణం విడిచింది..! - శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో

శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో కొండచిలువను గ్రామస్థులు కోళ్లు ఎరగా వేసి హతమార్చారు.

కొండచిలువ సీతంపేట

By

Published : Oct 3, 2019, 10:33 AM IST

గ్రామస్థుల చేతుల్లో చనిపోయిన కొండచిలువ

శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామంలో రోజు కోళ్లు తినేందుకు వస్తున్న ఆ పామును గుర్తించిన స్థానికులు.. హతమార్చారు. ఇది సుమారు ఏడు అడుగులు ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details