హాథ్రస్ బాధితురాలికి కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం న్యాయం చేయాలంటూ... శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ నేతలు.. పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద సత్యాగ్రహం నిర్వహించారు.
ఘటనకు బాధ్యతగా... ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అధిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దళిత యువతి కుంటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.