శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ చికిత్సలో మంచి ఫలితాలు సాధించుటకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ నివాస్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారం బాగుందని, వైద్యులు చక్కటి సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. జిల్లాలో ప్రతిరోజు 500 వరకు కేసులు వస్తున్నాయన్న కలెక్టర్... పరీక్షల సంఖ్యను పెంచామన్నారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారం ఎంతో అవసరం : కలెక్టర్ - ap corona cases
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా నియంత్రణకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
![ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారం ఎంతో అవసరం : కలెక్టర్ srikakulam collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8191388-546-8191388-1595859411301.jpg)
srikakulam collector