శ్రీకాకుళంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి విగ్రహాల మండపాలకు అనుమతులు లేవని కలెక్టర్ నివాస్ తెలిపారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తూ.. ఇంట్లోనే పండగ నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వినాయక మండపాలకు అనుమతి లేదు: కలెక్టర్ నివాస్ - శ్రీకాకుళం లాక్డౌన్ వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు లేవని.. కలెక్టర్ నివాస్ స్పష్టం చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరిస్తూ.. ఇంట్లోనే నవరాత్రులు చేసుకోవాలని కోరారు.
కలెక్టర్ నివాస్