శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి సేకరించిన స్థలాన్ని కలెక్టర్ నివాస్ పరిశీలించారు. కాంప్లెక్స్ ఏర్పాటుకు ఎంత స్థలం కావాలి, వినియోగంలో ఉన్న స్థలం ఎంత అనే విషయాలను ఎమ్మెల్యే కంబాలు జోగులతో కలిసి పరిశీలించారు. నగర పంచాయతీ, రైతు బజార్ అభివృద్ధికి అడ్డు రాకుండా స్థల సేకరణ చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ నివాస్ - శ్రీకాకళం కలెక్టర్ నివాస్ తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి సేకరించిన స్థలాన్ని కలెక్టర్ నివాస్ పరిశీలించారు. వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. నగర పంచాయతీ, రైతు బజార్ అభివృద్ధికి అడ్డు రాకుండా స్థల సేకరణ చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ నివాస్