ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు - నేడు పనులు తనిఖీ చేసిన కలెక్టర్​ నివాస్​ - శ్రీకాకుళం తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నాడు - నేడు పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ నివాస్​ పలు సూచనలు చేశారు. పాఠశాలలో చేపడుతున్న పనులను డీఈవో చంద్రకళను అడిగి తెలుసుకున్నారు.

srikakulam collector nivas
శ్రీకాకుళం కలెక్టర్​ నివాస్

By

Published : Mar 4, 2021, 7:31 AM IST

శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నాడు - నేడు పనులను కలెక్టర్‌ నివాస్‌ తనిఖీ చేశారు. పాఠశాలలో పనులు జరుగుతున్న తీరు తెన్నులను పరీశీలించిన కలెక్టర్‌.. జిల్లాలో నాడు-నేడు పనుల పురోగతిని డీఈవో చంద్రకళను అడిగి తెలుసుకున్నారు. సూచనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details