శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ప్రముఖ దేవాలయం శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా అతికొద్ది మంది అర్చకుల మధ్య కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితులు రేజేటి రామాచార్యులు ఆధ్వర్యంలో ఈ వార్షిక కల్యాణ మహోత్సవం ముగించారు.
అతి కొద్ది మంది అర్చకుల నడుమ వెంకన్న కల్యాణం - వెంకటేశ్వర స్వామి వివాహం వేడుక తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ప్రముఖ దేవాలయం శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం అతికొద్ది మంది అర్చకుల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.
![అతి కొద్ది మంది అర్చకుల నడుమ వెంకన్న కల్యాణం sri venkateswara swamy kalyanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7049133-811-7049133-1588558709271.jpg)
అతికొద్ది మంది అర్చకుల నడుమ వెంకన్న వివాహం