శ్రీకాకుళంలోని జ్యోతిరావు పూలే పార్కులో... మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్థంతి జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హాజరైన సభాపతి తమ్మినేని సీతారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై బీసీ సంక్షేమశాఖ అధికారి కృతికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణపై కనీస అవగాహన లేదా అంటూ... ప్రశ్నించారు.
సభాపతి తమ్మినేని సీతారాం... అధికారిపై ఫైర్..! - జ్యోతిరావు పూలేకు సీఎం 'వైఎస్ జగన్
బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే పార్కులో... మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్థంతి జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన గురించి అధికారులపై సభాపతి తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభాపతి తమ్మినేని సీతారాం అధికారులపై పైర్... ఎందుకంటే
సభాపతి తమ్మినేని సీతారాం... అధికారిపై ఫైర్..!