ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 6, 2020, 10:49 AM IST

ETV Bharat / state

అక్రమ మద్యం పట్టివేత.. వ్యక్తి అరెస్టు

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొజ్జిరియ గ్రామం కూడలిలో ఎస్ఈబీ సిబ్బంది తనిఖీలు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఒడిశా నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.

Special Enforcement Bureau
అక్రమ మద్యం పట్టుకున్న స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొజ్జిరియ గ్రామ కూడలి వద్ద అక్రమ మద్యాన్ని ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా మద్యం తరలిస్తోన్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి 300 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details