ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆముదాలవలసలో అమ్మ ఒడి పథకం ప్రారంభించిన స్పీకర్ - thammineni seetharam started amma vodi scheme at srikakulam

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మరమ్మతులు, రంగులు, శౌచాలయాల సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. అమ్మఒడి ప్రొసీడింగ్ పత్రాలను విద్యార్థులకు అందించారు. కలెక్టర్ నివాస్ , విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

speaker thammineni seetharam started amma vodi scheme at srikakulam
అమ్మ ఒడి కార్యక్రమంలో మాట్లాడుతున్న స్పీకర్

By

Published : Jan 9, 2020, 11:03 PM IST

ఆమదాలవలసలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన స్పీకర్

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details