శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో పలు అభివృద్ధి పనులకు శాసనసభాపతి తమ్మినేని సీతారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పరిపాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
'వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు' - తమ్మినేని సీతారాం తాజా వార్తలు
వైకాపా పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని సభాపతి తమ్మినేని సీతారం స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు.
వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు