ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షంలోనూ.. మొక్కలు నాటిన స్పీకర్ తమ్మినేని - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా తాళ్లవలసలో భారీ వర్షంలో స్పీకర్ తమ్మినేని సీతారాం మెుక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మెుక్కలు నాటే కార్యక్రమంలో వర్షాలు కురవటం శుభప్రదమని అన్నారు.

భారీ వర్షంలో మెుక్కలు నాటిన స్పీకర్ తమ్మినేని
భారీ వర్షంలో మెుక్కలు నాటిన స్పీకర్ తమ్మినేని

By

Published : Aug 28, 2021, 6:52 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తాళ్లవలసలో అధికారులు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. భారీ వర్షంలో కూడా ఆయన మెుక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటే కార్యక్రమంలో ఇటువంటి వర్షాలు కురవటం శుభప్రదమని అన్నారు. సుమారు గంట పాటు వర్షంలోనే మెుక్కలు నాటే కార్యక్రమంలో ఆయన భాగం పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details