ప్రభుత్వం తలపెట్టే మంచి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను కోర్టుల ద్వారా అడ్డుకోవడం సరైన పద్దతి కాదన్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకొనే ఘనత ప్రతిపక్షాలకే దక్కిందన్నారు. న్యాయస్థానాల నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామని సభాపతి తెలిపారు.
'సంక్షేమ పథకాలను అడ్డుకునే ఘనత ప్రతిపక్షాలకే దక్కింది' - స్పీకర్ తమ్మినేని సీతారాం వార్తలు
ప్రభుత్వం తలపెట్టే మంచి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకునే ఘనత ప్రతిపక్షాలకే దక్కిందని విమర్శించారు.
'సంక్షేమ పథాకాలను అడ్డుకొనే ఘనత ప్రతిపక్షాలకే దక్కింది'