శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని.. ఆయన జయంతి సందర్భంగా బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ పనులను స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ పనులు పరిశీలించిన సభాపతి - speaker inspected ysr idol works in amadalavalasa
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమన్ని.. పనులను స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు.
ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ పనులు పరిశీలించిన సభాపతి