శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్.. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం చెక్‌పోస్టును సందర్శించారు. అక్కడ వాహనాల రాకాపోకలకు సంబంధించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య శిబిరం వద్ద వైద్య సేవలపై ఆరా తీశారు. ఎస్పీ వెంట కాశీబుగ్గ డీఎస్పీ శివరాం రెడ్డి. ఇచ్ఛాపురం సీఐ వినోద్ బాబు, పట్టణ ఎస్సై సత్యనారాయణ ఉన్నారు.
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఎస్పీ పర్యటన - latest srikakulam dist news
ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ సందర్శించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.
![ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఎస్పీ పర్యటన srikakulam dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7659572-237-7659572-1592409627515.jpg)
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో జిల్లా ఎస్పీ పర్యటన