శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అమిత్ బార్ధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా సమయంలో సిబ్బంది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు తనిఖీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకునేలా పోలీసులు ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు తప్పక వాడాలని సూచించారు.
పాలకొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ - latest news of srikakulam dst sp
శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అమిత్ బార్ధర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా బారినపడకుండా పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకొనేందుకు వచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు.
sp amith bardar sudden raids to srikakulam dst palakonda police station