శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో పలు గ్రామాలు భోగి పండగకు దూరంగా ఉంటున్నాయి. సంతకవిటి మండలంలోని శ్రీహరి నాయుడుపేట, కాకరపల్లి, గొల్లవలస, వాసుదేవపట్నం గ్రామాల్లో దశాబ్దాల క్రితం భోగి మంటల్లో పడి మూగజీవాలు మృతి చెందాయి.ఈ కారణంతో ఆ గ్రామాల ప్రజలు భోగి పండగను జరుపుకోవడం లేదు.
BHOGI FESTIVAL: భోగి వేడుకలకు ఆ గ్రామాలు దూరం.. ఎందుకంటే..! - srikakulam district
సంక్రాంతి పండుగను తెలుగు వాళ్లు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడ ఉన్నా పుట్టింటికి వచ్చి పండుగ సంబరాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ 3 మూడు రోజులు సందడి చేస్తారు. అయితే ఇంత ఘనంగా జరుపుకునే పండుగలో భోగికి కొన్ని గ్రామాలు దూరంగా ఉంటున్నాయి. వాళ్లు భోగి వేడుకలు ఎందుకు జరుపుకోవడం లేధు.. అసలేం జరిగింది.
సందడి లేక వెలవెలబోయిన గ్రామం