'డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించండి' - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని నరసన్నపేటలో కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణేష్ అన్నారు. కళాకారుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు.
!['డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించండి' Solve the problems of fat artists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10284319-122-10284319-1610960055157.jpg)
'డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించండి'
ప్రభుత్వం డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. కళాకారులకు పింఛన్లు మంజూరు గాని.. ఇతర సామాగ్రి పంపిణీ చేయటం లేదన్నారు. కళాకారుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: 'సరైన వివరణ ఇవ్వకపోతే.. తగిన ఆదేశాలు ఇస్తాం'