GULAB CYCLONE: వజ్రపుకొత్తూరులో ఇద్దరు మత్స్యకారులు మృతి - srikakulam district latest news

వజ్రపుకొత్తూరులో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు
18:35 September 26
fisherman missing
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో విషాదం చోటు చేసుకుంది. గులాబ్ తుపాను దాటికి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. మృతులను నాయకన్న, మోహనరావుగా గుర్తించారు. కొత్త బోటు కొనేందుకు ఒడిశా వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు.. తిరిగి వస్తుండగా తుపానులో చిక్కుకున్నారు. అక్కుపల్లి తీరానికి మిగతా నలుగురు మత్స్యకారులు ... వంక చిరంజీవి, కొండ బీమారావు, ఎలుకల పాపారావు, పిట్టహేమరావు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.
ఇదీచదవండి:
'జగన్పై విషం చిమ్మేందుకే పవన్ అవాకులు, చెవాకులు'
Last Updated : Sep 26, 2021, 9:48 PM IST