కరోనాపై పద్యం పాడిన పద్మశ్రీ అవార్డు గ్రహిత
కళాకారులు విభిన్న రూపాల్లో.. కరోనాపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ప్రముఖ పౌరాణిక నటుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్ల గోపాలరావు.. పద్యం ద్వారా ఇలా కరోనా గురించి వివరించే ప్రయత్నం చేశారు. కరచాలనం వద్దంటూ సందేశం ఇచ్చారు.