ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గ ఆలయం మూసివేత - Shri Neelamani Durga Temple Closure in pathaptnam

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. కరోనా వ్యాప్తి కారణంగా నియంత్రణ చర్యల్లో భాగంగా పూజలు నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు.

srikakulam district
పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గ ఆలయం మూసివేత

By

Published : Jul 7, 2020, 7:49 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. పాతపట్నంలో ఎక్కువగా కరోనా పాజిటివ్ ఫలితాలు రావటంతో మంగళవారం జరగాల్సిన ఆవేటి వారాలు.. ఆలయం వద్ద జరుపకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పాతపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులను ఎస్ఐ టి.రాజేష్ ఆధ్వర్యంలో వెనక్కి పంపించారు. స్థానిక ప్రజలు ఇంటివద్ద పూజలు చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి టి. హరికృష్ణ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details